Month: November 2026

తెలంగాణలో సైబర్‌ నేరగాళ్ల విధ్వంసం.. గంటకు రూ.17 లక్షలు స్వాహా!

సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌, పెట్టుబడులు, డిజిటల్‌ అరెస్టులు తదితర మోసాల ద్వారా ప్రజల బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు వీరి బారిన పడి నిరుడు జనవరి 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు రూ.1,104.42 కోట్లు కోల్పోయినట్టు…

రిటైర్మెంట్ వయసు పెంచిన తెలంగాణ సర్కార్.. ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారు తిరిగి విధుల్లో చేరేందుకు ఛాన్స్

తెలంగాణ జిల్లా కోర్టుల్లోని అన్ని స్థాయుల న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 61 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 31న ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఈ నిర్ణయం 2026 మార్చి 31 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.…