Author: Multi Pblisher

తెలంగాణ ప్రజల సమస్యలపై మౌనంగా ఉండి.. ఇప్పుడు రూ.100 కోట్లతో ప్రచార ఆర్భాటమా?: రాహుల్‌ గాంధీపై కేటీఆర్‌ ఫైర్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించకుండా మౌనంగా ఉండి.. ఇప్పుడు రూ.100 కోట్ల ప్రజాధనంతో ప్రచార కార్యక్రమం కోసం రాష్ట్రానికి వస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు…

డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం మరోసారి ఫోకస్.. ఈ నెల 24, 25 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలా?

(స్పెషల్‌ టాస్క్‌ బ్యూరో) హైదరాబాద్‌, నవంబర్‌ 9 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లుకు పార్లమెంటరీ ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలను మొదలు పెట్టిందా? లోక్‌సభలో ఈ సంవత్సరం ఏప్రిల్‌లో వీగిపోయిన ఈ బిల్లును తిరిగి ప్రవేశపెట్టి…

Viral News | ఎన్‌క్లోజ‌ర్ నుంచి సొరంగం త‌వ్వి త‌ప్పించుకున్న పెద్ద‌పులి.. త‌ర్వాత ఏమైందంటే..!

సాధార‌ణంగా జైళ్ల‌లో ఉన్న ఖైదీలు, బందీలుగా ఆపాయంలో ఉన్న‌వాళ్లు సొరంగాలు త‌వ్వుకుని త‌ప్పించుకున్న ఘ‌ట‌న‌ల గురించి విన్నాం. కానీ ఇటీవ‌ల ఓ పెద్ద‌పులి (Tiger) తెలివిగా ఎన్‌క్లోజ‌ర్ (Encloser) నుంచి సొరంగం త‌వ్వుకుని త‌ప్పించుకుంది. పశ్చిమబెంగాల్ (West Bengal) లోని బుక్సా…

కల్లు గీత కార్మికుల కుటుంబాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు ఆపాలి : రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్

కోటగిరి : కల్లుగీత కార్మికుల ( Kallu Geetha workers ) కుటుంబాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు ఆపాలని తెలంగాణ గీత పనివారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్( Vithal Goud ) డిమాండ్ చేశారు. గురువారం కోటగిరి మండల…

దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

బెంగళూరు: భార్యాభర్తలు తమ ఇంట్లో టీవీ చూస్తున్నారు. రాత్రి వేళ ఆ ఇంట్లోకి చిరుత పులి ప్రవేశించింది. దానిని చూసి ఆ దంపతులు భయాందోళన చెందారు. ఆ గది నుంచి బయటకు పరుగెత్తారు. ఆ రూమ్‌కు గడియపెట్టి చిరుతను లోపల బంధించారు.…

ధాన్యం కొనుగోళ్ల‌పై ప్ర‌ణాళిక లేని ప్ర‌భుత్వం : గొంగ‌డి సునీత‌

ధాన్యం కొనుగోళ్ల‌పై రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు కార్యాచరణ గానీ, ప్రణాళిక గానీ లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింద‌ని ప్ర‌భుత్వ మాజీ విప్‌, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మ‌హేంద‌ర్‌రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్ల‌పై గురువారం ఆమె…