Category: Crime

జర్మనీలో జెన్‌జీ ఆగ్రహజ్వాలలు.. 34 నగరాల్లో నిరసనలు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు!

జీవన వ్యయం పెరుగుదల, విద్యారంగానికి నిధుల కోత, ప్రభుత్వ ప్రజాసేవలపై ఖర్చు తగ్గింపు, తప్పనిసరి సైనిక సేవ విధానాన్ని వ్యతిరేకిస్తూ జర్మనీలో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. శనివారం దేశవ్యాప్తంగా 34 నగరాల్లో జరిగిన ఆందోళనల్లో వేలాది మంది పాల్గొన్నారు.…

తెలంగాణలో సైబర్‌ నేరగాళ్ల విధ్వంసం.. గంటకు రూ.17 లక్షలు స్వాహా!

సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌, పెట్టుబడులు, డిజిటల్‌ అరెస్టులు తదితర మోసాల ద్వారా ప్రజల బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు వీరి బారిన పడి నిరుడు జనవరి 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు రూ.1,104.42 కోట్లు కోల్పోయినట్టు…

సికింద్రాబాద్‌లో అండాల అక్రమ సేకరణ గుట్టురట్టు.. అదుపులోకి 10 మంది యువతులు

బేగంపేటలో యువతుల అండాల సేకరణ వ్యవహారం కలకలం రేపుతోంది. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన యువతుల నుంచి అక్రమంగా అండాలు సేకరిస్తున్నట్లు బేగంపేట పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ప్రకాశ్ నగర్‌లోని నజ్రాన్ అపార్ట్‌మెంట్‌పై ఎస్‌ఓటీ పోలీసులతో కలిసి…

బద్రీనాథ్ నుంచి తిరిగి వస్తుండగా గల్లంతైన హెలికాప్టర్

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్‌లోని సహస్రధారకు బయలుదేరిన ట్రాన్స్ భారత్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన హెలికాప్టర్ ఆచూకీ గల్లంతైంది. VT-HCX కాల్‌సైన్‌తో ఉన్న ఈ హెలికాప్టర్ మధ్యాహ్నం 1:14 గంటల సమయంలో బయలుదేరింది. జోషిమఠ్…