Author: admin

రూ.800 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. కోలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన రజనీకాంత్!

సూపర్‌స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. విడుదలైన 18 రోజుల్లోనే ఈ సినిమా రూ.800 కోట్ల మార్కును దాటినట్లు…

‘ఫేక్ గురూజీ’ అంటూ త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ ఫైర్.. కెరీర్‌ను ముగించారంటూ విమర్శలు!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటి పూనమ్ కౌర్ మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. త్రివిక్రమ్‌కు సంబంధించిన ఏదైనా వార్త బయటకు వచ్చినా, ఆయన సినిమా విడుదలైనా పూనమ్ సోషల్ మీడియా వేదికగా స్పందించడం చర్చనీయాంశంగా మారుతోంది.…

11 నుంచి 14 మధ్య కేటీఆర్‌ బస్సు యాత్ర.. 29న దీక్షా దివస్‌.. 50 వేల మందితో భారీ సభ

బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతృత్వంలో ఈ నెల 11 నుంచి 14వ తేదీ మధ్య రెండు రోజులపాటు బస్సు యాత్ర నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తెలిపారు. 2009 నవంబర్‌ 29న అప్పటి ఉద్యమ నేత…

జర్మనీలో జెన్‌జీ ఆగ్రహజ్వాలలు.. 34 నగరాల్లో నిరసనలు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు!

జీవన వ్యయం పెరుగుదల, విద్యారంగానికి నిధుల కోత, ప్రభుత్వ ప్రజాసేవలపై ఖర్చు తగ్గింపు, తప్పనిసరి సైనిక సేవ విధానాన్ని వ్యతిరేకిస్తూ జర్మనీలో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. శనివారం దేశవ్యాప్తంగా 34 నగరాల్లో జరిగిన ఆందోళనల్లో వేలాది మంది పాల్గొన్నారు.…

తెలంగాణలో సైబర్‌ నేరగాళ్ల విధ్వంసం.. గంటకు రూ.17 లక్షలు స్వాహా!

సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌, పెట్టుబడులు, డిజిటల్‌ అరెస్టులు తదితర మోసాల ద్వారా ప్రజల బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు వీరి బారిన పడి నిరుడు జనవరి 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు రూ.1,104.42 కోట్లు కోల్పోయినట్టు…

రిటైర్మెంట్ వయసు పెంచిన తెలంగాణ సర్కార్.. ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారు తిరిగి విధుల్లో చేరేందుకు ఛాన్స్

తెలంగాణ జిల్లా కోర్టుల్లోని అన్ని స్థాయుల న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 61 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 31న ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఈ నిర్ణయం 2026 మార్చి 31 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.…

రైతుల ఖాతాల్లోకి పీఎం-కిసాన్ 24వ విడత నిధులు.. 9.34 కోట్ల మందికి రూ.18,680 కోట్లు!

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా భీల్డి వేదికగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) 24వ విడత నిధులను అధికారికంగా విడుదల చేశారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా దేశవ్యాప్తంగా అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి…

ఢిల్లీ బయలుదేరిన టీ కాంగ్రెస్ అగ్రనేతలు.. కార్యకర్తల కోసం 100కుపైగా బస్సులు

దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానం వేదికగా ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ మహార్యాలీని ఆదివారం (నవంబర్ 1) ఇండియా కూటమి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.…

భారతీయ రైల్వే గుడ్ న్యూస్.. హైదరాబాద్ సహా ఎనిమిది నగరాల్లో పార్సిల్ సేవలు..

ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కొరియర్ సంస్థల తరహాలో డోర్‌ టు డోర్‌ పార్సిల్‌ డెలివరీ సేవలను ప్రారంభించనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. ఈ మేరకు ‘ఘర్‌ సే ఘర్‌ తక్‌’ పేరుతో ఇంటి వద్దకే వచ్చి పార్సిళ్లను…

సికింద్రాబాద్‌లో అండాల అక్రమ సేకరణ గుట్టురట్టు.. అదుపులోకి 10 మంది యువతులు

బేగంపేటలో యువతుల అండాల సేకరణ వ్యవహారం కలకలం రేపుతోంది. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన యువతుల నుంచి అక్రమంగా అండాలు సేకరిస్తున్నట్లు బేగంపేట పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ప్రకాశ్ నగర్‌లోని నజ్రాన్ అపార్ట్‌మెంట్‌పై ఎస్‌ఓటీ పోలీసులతో కలిసి…