Author: admin

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ పడేది లేదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Telangana Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. కంచె గచ్చిబౌలి నుంచి మియాపూర్ వరకు ప్రభుత్వానికి దక్కిన వరుస న్యాయ విజయాలని పేర్కొన్నారు. కంచె…

రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతా.. ఈటల సంచలన వ్యాఖ్యలు

జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తరలించాలంటూ ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా పాదయాత్రలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతానని స్పష్టం చేశారు. ‘నేను డంప్ యార్డు తీసేయాలని…

నాలుగో టీ20: తడబడ్డ భారత బ్యాటర్లు.. న్యూజిలాండ్ ఘన విజయం

ఆక్లాండ్ వేదికగా భారత్‌తో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. 260 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ పూర్తిగా విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ…

బద్రీనాథ్ నుంచి తిరిగి వస్తుండగా గల్లంతైన హెలికాప్టర్

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్‌లోని సహస్రధారకు బయలుదేరిన ట్రాన్స్ భారత్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన హెలికాప్టర్ ఆచూకీ గల్లంతైంది. VT-HCX కాల్‌సైన్‌తో ఉన్న ఈ హెలికాప్టర్ మధ్యాహ్నం 1:14 గంటల సమయంలో బయలుదేరింది. జోషిమఠ్…