Category: Political

11 నుంచి 14 మధ్య కేటీఆర్‌ బస్సు యాత్ర.. 29న దీక్షా దివస్‌.. 50 వేల మందితో భారీ సభ

బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతృత్వంలో ఈ నెల 11 నుంచి 14వ తేదీ మధ్య రెండు రోజులపాటు బస్సు యాత్ర నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తెలిపారు. 2009 నవంబర్‌ 29న అప్పటి ఉద్యమ నేత…

రిటైర్మెంట్ వయసు పెంచిన తెలంగాణ సర్కార్.. ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారు తిరిగి విధుల్లో చేరేందుకు ఛాన్స్

తెలంగాణ జిల్లా కోర్టుల్లోని అన్ని స్థాయుల న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 61 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 31న ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఈ నిర్ణయం 2026 మార్చి 31 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.…

రైతుల ఖాతాల్లోకి పీఎం-కిసాన్ 24వ విడత నిధులు.. 9.34 కోట్ల మందికి రూ.18,680 కోట్లు!

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా భీల్డి వేదికగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) 24వ విడత నిధులను అధికారికంగా విడుదల చేశారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా దేశవ్యాప్తంగా అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి…

ఢిల్లీ బయలుదేరిన టీ కాంగ్రెస్ అగ్రనేతలు.. కార్యకర్తల కోసం 100కుపైగా బస్సులు

దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానం వేదికగా ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ మహార్యాలీని ఆదివారం (నవంబర్ 1) ఇండియా కూటమి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.…

రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతా.. ఈటల సంచలన వ్యాఖ్యలు

జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తరలించాలంటూ ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా పాదయాత్రలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతానని స్పష్టం చేశారు. ‘నేను డంప్ యార్డు తీసేయాలని…