తెలంగాణలో సైబర్ నేరగాళ్ల విధ్వంసం.. గంటకు రూ.17 లక్షలు స్వాహా!
సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ట్రేడింగ్, పెట్టుబడులు, డిజిటల్ అరెస్టులు తదితర మోసాల ద్వారా ప్రజల బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు వీరి బారిన పడి నిరుడు జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు రూ.1,104.42 కోట్లు కోల్పోయినట్టు…
రిటైర్మెంట్ వయసు పెంచిన తెలంగాణ సర్కార్.. ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారు తిరిగి విధుల్లో చేరేందుకు ఛాన్స్
తెలంగాణ జిల్లా కోర్టుల్లోని అన్ని స్థాయుల న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 61 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 31న ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ నిర్ణయం 2026 మార్చి 31 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.…
రైతుల ఖాతాల్లోకి పీఎం-కిసాన్ 24వ విడత నిధులు.. 9.34 కోట్ల మందికి రూ.18,680 కోట్లు!
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని బనస్కాంత జిల్లా భీల్డి వేదికగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) 24వ విడత నిధులను అధికారికంగా విడుదల చేశారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా దేశవ్యాప్తంగా అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి…
ఢిల్లీ బయలుదేరిన టీ కాంగ్రెస్ అగ్రనేతలు.. కార్యకర్తల కోసం 100కుపైగా బస్సులు
దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానం వేదికగా ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ మహార్యాలీని ఆదివారం (నవంబర్ 1) ఇండియా కూటమి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.…
భారతీయ రైల్వే గుడ్ న్యూస్.. హైదరాబాద్ సహా ఎనిమిది నగరాల్లో పార్సిల్ సేవలు..
ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కొరియర్ సంస్థల తరహాలో డోర్ టు డోర్ పార్సిల్ డెలివరీ సేవలను ప్రారంభించనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. ఈ మేరకు ‘ఘర్ సే ఘర్ తక్’ పేరుతో ఇంటి వద్దకే వచ్చి పార్సిళ్లను…
సికింద్రాబాద్లో అండాల అక్రమ సేకరణ గుట్టురట్టు.. అదుపులోకి 10 మంది యువతులు
బేగంపేటలో యువతుల అండాల సేకరణ వ్యవహారం కలకలం రేపుతోంది. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన యువతుల నుంచి అక్రమంగా అండాలు సేకరిస్తున్నట్లు బేగంపేట పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ప్రకాశ్ నగర్లోని నజ్రాన్ అపార్ట్మెంట్పై ఎస్ఓటీ పోలీసులతో కలిసి…
ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి
ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ పడేది లేదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Telangana Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. కంచె గచ్చిబౌలి నుంచి మియాపూర్ వరకు ప్రభుత్వానికి దక్కిన వరుస న్యాయ విజయాలని పేర్కొన్నారు. కంచె…
రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతా.. ఈటల సంచలన వ్యాఖ్యలు
జవహర్నగర్ డంపింగ్ యార్డును తరలించాలంటూ ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా పాదయాత్రలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతానని స్పష్టం చేశారు. ‘నేను డంప్ యార్డు తీసేయాలని…
నాలుగో టీ20: తడబడ్డ భారత బ్యాటర్లు.. న్యూజిలాండ్ ఘన విజయం
ఆక్లాండ్ వేదికగా భారత్తో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. 260 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ పూర్తిగా విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ…
బద్రీనాథ్ నుంచి తిరిగి వస్తుండగా గల్లంతైన హెలికాప్టర్
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్లోని సహస్రధారకు బయలుదేరిన ట్రాన్స్ భారత్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన హెలికాప్టర్ ఆచూకీ గల్లంతైంది. VT-HCX కాల్సైన్తో ఉన్న ఈ హెలికాప్టర్ మధ్యాహ్నం 1:14 గంటల సమయంలో బయలుదేరింది. జోషిమఠ్…
